క్యాటరింగ్
ప్రతి వేడుకకు ప్రత్యేకంగా
- ✓ పెళ్లిళ్లు
- ✓ పుట్టినరోజులు
- ✓ నామకరణాలు
- ✓ వేడుకలు
- ✓ కార్పొరేట్ కార్యక్రమాలు
- ✓ చిన్న ఫంక్షన్స్
ఇంటి వంటి రుచి... ఆరోగ్యకరమైన జీవనం...
పెళ్లిళ్ల నుంచి రోజువారీ భోజనం వరకు — ఇంటి రుచితో కూడిన నాణ్యమైన ఆహారం మీ కోసం.
ప్రతి వేడుకకు ప్రత్యేకంగా
సరళం • రుచికరం • ఆరోగ్యకరం
ఇంటి వంటిలో కూరలు & భోజనం
తాజా • నాణ్యమైన • రుచికరమైన
ఆన్లైన్ ఆర్డర్ • డెలివరీ
మంచి ఆహారం కలిగిన ఇల్లు... ఆరోగ్యంగా ఉండే కుటుంబం...
ప్రతిరోజూ మార్కెట్ నుంచి తెచ్చిన నాణ్యమైన కూరగాయలు, బియ్యం, పప్పులు.
మన ఇంట్లో వంటట్లాగే — నూనె తక్కువ, మసాలాలు సమతుల్యం.
శుభ్రమైన వంటగది, శుభ్రమైన సరఫరా — ఆరోగ్యమే మొదట.
మీ ఇంటి వద్దకే వేడిగా, సమయానికి డెలివరీ.
అందరికీ అందుబాటులో ధరలకు నాణ్యమైన ఆహారం.
పెళ్లి, పుట్టినరోజు, ఫంక్షన్ — చిన్నవైనా పెద్దవైనా మేము రెడీ.
రోజువారీ మిల్స్ నుంచి పండుగ స్పెషల్ వరకు — మీ అవసరానికి తగిన ప్యాకేజీ.
రోజువారీ భోజనం — అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, చట్నీ.
నెలవారీ / రోజువారీసాంబార్, వెజిటబుల్ కూరలు, రైస్ వంటకాలు, పెరుగు — ఇంటి వంటి.
ఆర్డర్ ప్రకారంతాజా ఇడ్లీ పిండి, దోశ పిండి, రవ్వ దోశ పిండి, ఉత్తపం పిండి.
రోజువారీ సరఫరాపెళ్లిళ్లు, పుట్టినరోజులు, నామకరణాలు, కార్పొరేట్ ఫంక్షన్లు.
మీ అవసరం మేరకుమీ ఇష్టమైన భోజనం... మీ ఇంటికి అందిస్తాం 🛵